నేస్తమా నీవు పూవు ఐతే నేను వాబిని
నీవు రచయిత ఐతే నేను కాలాన్ని
నీవు పాట ఐతే నేను రాగాన్ని
నీవు కలమైతే నేను పాళిని
మొత్తానికి నన్ను మరవక నా కోసం ఆగక ముందుకి పో నేస్తమా
నేను ఎప్పుడు నీతోనే మిత్రమా
Monday, May 18, 2009
Subscribe to:
Post Comments (Atom)

Adhirindhiyya Sumanthu.......!
ReplyDeleteconcept bhaa...ga nachindhi kani nuvvu telugulo
thappulu rayadam nachala!!!