Monday, May 18, 2009

ప్రేమ

ప్రేయసి :నా ప్రియుని ప్రేమ బాణం నా గుండెని గుచ్చి గులాబీ పూలతో నింపింది
ప్రియుడు:నా ప్రేయసి తీయని నవ్వు నా వంటిలో పయనించి నా రక్తాన్ని తేనగా మార్చింది
ప్రేయసి:నా మన్మధుడు నన్ను తన ముద్దులకు బానిస చేసాడు
ప్రియుడు:నా అప్సరస తన వాలు జడతో నన్ను బందీ చేసి తన వాడి లోకి లాగింది
ప్రేయసి:నా ప్రియుడి తాకిడితో నా మనసు శరీరాన్ని వదిలి వూహాలోకంలోకి వెళ్ళింది
ప్రియుడు:నా ప్రేయసి తన మాయతో నా ప్రస్తుత వైకిరి ఫై నన్ను నేనే కలవరపడేట్లు చేసింది

1 comment:

  1. andhuku ra manaku ardham kani vishayalalo kavithalu??
    amina sare try chesthu unndu develop avthav

    ReplyDelete